Friday, November 7, 2014

Neevu leni roju asalu roje kaadhaya - నీవు లేని రోజు అసలు రోజే కాదయా


నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా
నీవే లేక పొతే నెనసలే లేనయా

1. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు 
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు
నన్ను విడువ నన్నవు  నా దేవుడైనావు      (నీవే)
2. ఈ నాటి నా స్తితి నీవు నాకిచ్చినది
నేను కలిగియున్నవన్ని  నీ కృపా దానమే
నీవు నా సొత్తన్నావు క్రుపాక్షెమమిచ్చావు    (నీవే)

neevu laeni rOju asalu rOjae kaadayaa
neevu laeni bratuku asalu bratukae kaadayaa
neevae laeka potae nenasalae laenayaa

1. baadha kalugu vaeLalO nemmadi naakichchaavu 
naa kanneeru tuDachi naa chaeyi paTTaavu
nannu viDuva nannavu  naa daevuDainaavu      (neevae)
2. ee naaTi naa stiti neevu naakichchinadi
naenu kaligiyunnavanni  nee kRpaa daanamae
neevu naa sottannaavu krupaakshemamichchaavu    (neevae)

Neevu Leni Roju - నీవు లేని రోజు - Click Here for Video

Prabhuvaa Nee kaaryamulu aascharyakaramainavi - ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
ధేవా నీదు క్రియలు అద్బుతములై వున్నవి 
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమున్ భువిలో

సన్నుతించెదను నా యేసయ్య నా జీవితము నీకేనయ్యా

1. భరియింపరాని దుఃఖములు ఇహమంధు నను చుట్టినా
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా ఇలలో జీవింతును                     (సన్ను) 

2. లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో 
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి 
నిర్దొషిగ చెయుటకై నీవు దోషివైనావా 
నీదు సాక్షిగా ఇలలో జీవింతును                    (సన్ను)

prabhuvaa nee kaaryamulu aaScharyakaramainavi
dhaevaa needu kriyalu adbutamulai vunnavi 
nae paaDedan^ nae chaaTedan^ needu naamamun^ bhuvilO

sannutiMchedanu naa yaesayya naa jeevitamu neekaenayyaa

1. bhariyiMparaani du@hkhamulu ihamaMdhu nanu chuTTinaa
naa paapamu nimittamai needu praaNamu peTTitivi
naa vaedanaMtaTini naaTyamugaa maarchitivi
needu saakshigaa ilalO jeeviMtunu                     (sannu) 


2. lOkamulO naenuMDagaa nae nirmoolamaina samayamulO 
nootana vaatsalyamuchae anudinamu naDipitivi 
nirdoshiga cheyuTakai neevu dOshivainaavaa 
needu saakshigaa ilalO jeeviMtunu                    (sannu)


Thursday, November 6, 2014

Neeve Naa Konda Yesu - నీవే నా కొండా యేసూ

నీవే నా కొండా యేసూ
నీవే నా కొట యేసూ
నా ప్రాణదుర్గమ యేసూ
నా దాగుస్తలము యేసు... యేసూ...
యేసయా నే నమ్ముకొను ఆశ్రయము నీవే
యేసయా నా కెడెము ప్రాకారము నీవే
ఇప్పుడే పరుగెత్తి నీలో దాగొందును

నీ కంటిలో పాపలా నన్ను కాయుచుండగా
శత్రువుకు నన్ను తాకను ధైర్యము చాలునా (2)
నా అతిశయము నీవే నా నిబ్బరము నీవే (యెసయ్య)

నీ రుధిరమే కవచమై నా మీద ఉండగ
ఏ అపయమైనను నా దరీ చేరునా (2)
నా రక్షకుడవు నీవే నా కాపరీవి నీవే (2) (యేసయ్య)

neevE naa konDaa yEsU
neevE naa koTa yEsU
naa praaNadurgama yEsU
naa daagustalamu yEsu... yEsU...
yEsayaa nE nammukonu aaSrayamu neevE
yEsayaa naa keDemu praakaaramu neevE
ippuDE parugetti neelO daagondunu

nee kanTilO paapalaa nannu kaayuchunDagaa
Satruvuku nannu taakanu dhairyamu chaalunaa (2)
naa atiSayamu neevE naa nibbaramu neevE (yesayya)

nee rudhiramE kavachamai naa meeda unDaga
E apayamainanu naa darI chErunaa (2)
naa rakshakuDavu neevE naa kaaparIvi neevE (2) (yEsayya)

Neeve Naa Konda - Video with lyrics - Click Here

Stuthi Simhasana Seenuda - స్తుతి సింహాసనాసీనుడా


స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా ధివ్యతేజ

1. అధ్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవె ప్రభూ

నీతి న్యాయములే నీ సింహాసనాధారం కృపా సత్యములే నీ సన్నిధానవర్తలు

2. బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా ధోషముకై

నా హృదయమే నీ ప్రియమగు ఆలయం  స్తుతి యాగమునే చేసెద నిరతం

3. బూరధ్వనులే నింగిలొ మ్రోగగా రాజధిరాజ నీవే వచ్చువేళ

సంసిద్ధతతో వెలిగే సిద్ధెతో  పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును