ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
ధేవా నీదు క్రియలు అద్బుతములై వున్నవి
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమున్ భువిలో
సన్నుతించెదను నా యేసయ్య నా జీవితము నీకేనయ్యా
1. భరియింపరాని దుఃఖములు ఇహమంధు నను చుట్టినా
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా ఇలలో జీవింతును (సన్ను)
2. లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి
నిర్దొషిగ చెయుటకై నీవు దోషివైనావా
నీదు సాక్షిగా ఇలలో జీవింతును (సన్ను)
prabhuvaa nee kaaryamulu aaScharyakaramainavi
dhaevaa needu kriyalu adbutamulai vunnavi
nae paaDedan^ nae chaaTedan^ needu naamamun^ bhuvilO
sannutiMchedanu naa yaesayya naa jeevitamu neekaenayyaa
1. bhariyiMparaani du@hkhamulu ihamaMdhu nanu chuTTinaa
naa paapamu nimittamai needu praaNamu peTTitivi
naa vaedanaMtaTini naaTyamugaa maarchitivi
needu saakshigaa ilalO jeeviMtunu (sannu)
2. lOkamulO naenuMDagaa nae nirmoolamaina samayamulO
nootana vaatsalyamuchae anudinamu naDipitivi
nirdoshiga cheyuTakai neevu dOshivainaavaa
needu saakshigaa ilalO jeeviMtunu (sannu)
No comments:
Post a Comment