Thursday, November 6, 2014

Stuthi Simhasana Seenuda - స్తుతి సింహాసనాసీనుడా


స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా ధివ్యతేజ

1. అధ్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవె ప్రభూ

నీతి న్యాయములే నీ సింహాసనాధారం కృపా సత్యములే నీ సన్నిధానవర్తలు

2. బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా ధోషముకై

నా హృదయమే నీ ప్రియమగు ఆలయం  స్తుతి యాగమునే చేసెద నిరతం

3. బూరధ్వనులే నింగిలొ మ్రోగగా రాజధిరాజ నీవే వచ్చువేళ

సంసిద్ధతతో వెలిగే సిద్ధెతో  పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును  


6 comments: